Dhamma Ahobilam
అదనపు సమాచారం
Dhamma Ahobilam Vipassana International Meditation Center,
Ahobilam, Andhra Pradesh, India, 518543
Email: [email protected]
Website: http://ahobilam.dhamma.org
Filters
10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు
33 courses
Course types
అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.
పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.
1-రోజు
3-రోజుల శిబిరం
10-రోజుల శిబిరం
సేవా సమయము
సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.
కేంద్రము కాని ప్రాంతములలో శిబిరంలు
0 courses
Course types
అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.
పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.
కిశోర మరియు పిల్లల శిబిరంలు
4 courses