Vijayarai Vipassana Centre

Dhamma Vijaya

Vijayarai Vipassana Centre, Andhra Pradesh, ఇండియా

Dhamma Vijaya is located in a calm and quiet coconut garden (with cocoa as the intercrop), 3 KMs away from the main village Vijayarai. This village is 15 KMs from Eluru, which is the district headquarters of West Godavari district in Andhra Pradesh. Eluru is well connected by Rail and Road in Vijayawada-Vishakapatnam section of Chennai-Kolkata National Highway. The nearest airport (Vijayawada-Gannavaram) is less than one hour's drive from the centre. The area of the center is 3.0 acres, which was donated by a meditator-couple.

The first course was conducted in June 2003. Since then, one 10-day course is being held every month and one Satiptthana course a year. There are seven individual meditation cells for male students and another seven for women. There are plans to construct a few more on either side.

 The centre has accommodation for 21 male students (8 double rooms and 5 single rooms) and 18 female students (8 double rooms and 2 single rooms). There are two meditation halls, which can seat 50 and 30 students respectively.

At a distance of 40 KMs from this centre, there is a historical Buddhist place called Guntupalli (also called as Jeelakarragudem) dating back to 3rd century B.C. There are many rock-cut caves where Buddhist monks used to meditate. These are believed to be more ancient than world famous Ajanta and Ellora caves.


అదనపు సమాచారం

Dhamma Vijaya - Vipassana Meditation Centre
Vijayarai (Post), Pedavegi Mandal,
Eluru District, Andhra Pradesh- 534 475
India

Email: [email protected]
Phone: +91 944 144 9044

Filters

25 courses
Popular courses
Other courses
New students can only apply to 10 day courses

కిశోర మరియు పిల్లల శిబిరంలు

0 courses
యువజనుల కోసం శిబిరాలు
తేదీలు
శిబిర రకము:
ప్రదేశము
వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితి:
ప్రస్తుతం శిబిరంలేవీ నిర్వహించబడటంలేదు.

Course types

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

లఘు శిబిరములు

4 courses
1-రోజు, 2-రోజులు మరియు 3-రోజుల శిబిరంలు, లఘు శిబిరములు పాత సాధకుల కొరకు.
తేదీలు
శిబిర రకము:
ప్రదేశము
వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితి:
2027
17 ఫిబ్ర - 19 ఫిబ్ర
2 రోజుల శిబిరం
Vijayarai
పాత సాధకుల కొరకు
2 రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 డిసెం
16 జూన్ - 19 జూన్
3-రోజుల శిబిరం
Vijayarai
పాత సాధకుల కొరకు
3-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 ఏప్రి
15 సెప్టెం - 17 సెప్టెం
2 రోజుల శిబిరం
Vijayarai
పాత సాధకుల కొరకు
2 రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 జులై
17 నవం - 20 నవం
3-రోజుల శిబిరం
Vijayarai
పాత సాధకుల కొరకు
3-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 సెప్టెం

Course types

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

3-రోజుల శిబిరం
పాత సాధకుల లఘు శిబిరంలు (1-3 రోజులు) శ్రీ గోయెంకా గారి లేక అతని సహాయక ఆచార్యులతో కానీ 10 రోజుల శిబిరం పూర్తి చేసిన సాధకుల కోసం మాత్రమే. పాత సాధకులు, తమ చివరి శిబిరం చేసి కొంత సమయం గడిచిన వారైనా సరే ఈ శిబిరంలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

10 రోజుల మరియు ఇతర పెద్ద వాళ్ళ శిబిరములు

21 courses
అన్ని పది రోజుల శిబిరంలు మొదటి రోజు సాయంత్రం ప్రారంభమయ్యి చివరి రోజు తర్వాతి రోజు ఉదయం ముగియబడతాయి
తేదీలు
శిబిర రకము:
ప్రదేశము
వ్యాఖ్యలు
ప్రస్తుత పరిస్థితి:
4 ఆగ - 13 ఆగ
సతిపట్ఠాన సుత్త శిబిరం
Vijayarai
సతిపట్ఠాన సుత్త శిబిరం
రద్దు చేయబడినది
16 ఆగ - 27 ఆగ
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
పూర్తి చేయబడినది
16 సెప్టెం - 27 సెప్టెం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
పూర్తి చేయబడినది
21 అక్టో - 1 నవం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
పూర్తి చేయబడినది
18 నవం - 29 నవం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
మహిళలు- తెరవబడినది
పురుషులు- ప్రతీక్షా జాబితా
సేవకులు- తెరవబడినది
16 డిసెం - 27 డిసెం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
తెరవబడినది
2027
20 జన - 31 జన
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
తెరవబడినది
17 ఫిబ్ర - 28 ఫిబ్ర
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
తెరవబడినది
17 మార్చి - 28 మార్చి
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 డిసెం
28 మార్చి - 30 మార్చి
సేవా సమయము
Vijayarai
పాత సాధకుల కొరకు
సేవా సమయము
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 ఫిబ్ర
18 ఏప్రి - 29 ఏప్రి
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 జన
19 మే - 30 మే
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 ఫిబ్ర
16 జూన్ - 27 జూన్
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 మార్చి
18 జులై - 29 జులై
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 ఏప్రి
11 ఆగ - 19 ఆగ
సతిపట్ఠాన సుత్త శిబిరం
Vijayarai
సతిపట్ఠాన సుత్త శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 13 మే
11 ఆగ - 22 ఆగ
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 మే
22 ఆగ - 24 ఆగ
సేవా సమయము
Vijayarai
పాత సాధకుల కొరకు
సేవా సమయము
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 జులై
15 సెప్టెం - 26 సెప్టెం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 జూన్
17 అక్టో - 28 అక్టో
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 జులై
17 నవం - 28 నవం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 ఆగ
15 డిసెం - 26 డిసెం
10-రోజుల శిబిరం
Vijayarai
10-రోజుల శిబిరం
దరఖాస్తులు స్వీకరించుట మొదలయ్యింది 01 సెప్టెం

Course types

అన్ని శిబిరంలు విరాళాల ఆధారంగా మాత్రమే నడుస్తాయి. అన్ని ఖర్చులు శిబిరం పూర్తిచేసిన వాళ్ళు, విపశ్యన యొక్క ప్రయోజనాలు అనుభవించి, అదే అవకాశం ఇతరులకు కూడా అందాలని అనుకుంటున్న వారి విరాళ ద్వారా వచ్చిన ఆదాయంతోనే జరుగుతున్నాయి. ఆచార్యులు, సహాయక ఆచార్యులు కూడా ఆదాయం పొందరు. శిబిరాలలో సేవ చేసే వారు తమ సమయాన్ని ఐచిక్కంగా వెచ్చిస్తున్నారు. అందువలన విపశ్యన వ్యాపారీకరణ చేయకుండా ఉచితంగా నేర్పబడుతుంది.

పాత సాధకులు అనగా శ్రీ గోయెంక గారి లేదా తన సహాయక ఆచార్యుల ఆధ్వర్యంలో ఒక 10 రోజుల విపశ్యన ధ్యానం శిబిరం పూర్తి చేసిన వారు అని అర్థం. పాత సాధకులకు పైన పేర్కొన్న శిబిరంలలో ధమ్మ సేవ అందించడానికి అవకాశం కలదు.

10-రోజుల శిబిరం

10-రోజుల శిబిరాలు విపశ్యన ధ్యానము యొక్క పరిచయ శిబిరాలు. ఇక్కడ విపశ్యన ధ్యాన పద్ధతి ప్రతి రోజూ అంచెలంచెలుగా నేర్పించబడుతుంది. ఈ శిబిరాలు సాయంత్రము 2 - 4 గంటల తరువాత నమోదు మరియు వివరణ అయిన పిమ్మట మొదలవుతాయి. ఆ తరువాత 10 రోజుల సంపూర్ణ సాధన. 11వ రోజు ఉదయం 7:30 గంటలకు ముగియబడతాయి.

సతిపట్ఠాన సుత్త శిబిరం

సేవా సమయము

సేవా సమయము వివిధ రకములైన కేంద్ర నిర్వహణ, నిర్మాణ, ఆంతరంగిక మరియు తోట పనుల కొరకు కేటాయించబడినది. పాత సాధకులు అందరూ దీనికి ఆహ్వానితులే. దైనందిన కార్యక్రమములో మూడు సామూహిక సాధనలతో పాటు ఉదయం, మధ్యాహ్నం సేవా సమయములు ఉంటాయి మరియు సాయంకాలము సత్యనారాయణ గోయెంక గారిచే పాత సాధకులను ఉద్దేశించి ఇచ్చిన ప్రత్యేక ప్రవచనాలు మరియు ఉపన్యాసములు వినిపించబడతాయి.

Select language